పల్లవి: |
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2X) |
గడచిన కాలము కృపలో మమ్ము –దాచిన దేవా నీకే స్తోత్రము |
పగలూ రేయి కనుపాపవలె –కాచిన దేవా నీకే స్తోత్రము (2X) |
మము దాచిన దేవా నీకే స్తోత్రము – కాపాడిన దేవా నీకే స్తోత్రము (2X) |
...గడచిన... |
1. |
కలత చెందిన కష్టకాలమున– కన్న తండ్రివైనను ఆదరించిన – |
కలుషము నాలో కానవచ్చినా – కాదనక నను కరుణించిన (2X) |
కరుణించిన దేవా నీకే స్తోత్రము – కాపాడిన దేవా నీకే స్తోత్రము (2X) |
...గడచిన... |
2. |
లోపములెన్నో దాగి ఉన్నను – ధాతృత్వముతో నను నడిపించినా- |
అవిధేయతలే ఆవరించినా – దీవెనలెన్నో దయచేసిన (2X) |
దీవించిన దేవా నీకే స్తోత్రము – దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2X) |
...గడచిన... |
1. |
Halleluya Sthothram Yesayyaa (2X) |
Gadachina Kaalamu Krupalo Mammu – Dhaachina Dhevaa Neeke Sthothramu |
Pagaloo Reyi Kanupaapavale – Kaachina Dhevaa Neeke Sthothramu (2X) |
Mamu Dhaachina Dhevaa Neeke Sthothramu – Kaapaadina Dhevaa Neeke Sthothramu (2X) |
...Gadachina... |
2. |
Kalatha Chendina Kashtakaalamuna – Kanna Thandrivai Nanu Aadarinchina |
Kalushamu Naalo Kaanavachchinaa – Kaadanaka Nanu Karuninchina (2X) |
Karuninchina Dhevaa Neeke Sthothramu – Kaapaadina Dhevaa Neeke Sthothramu (2X) |
...Gadachina... |
3. |
Lopamulenno Dhaagi Unnanu – Dhaathruthvamutho Nanu Nadipinchinaa |
Avidheyathale Aavarinchinaa – Dheevenalenno Dhayachesinaa (2X) |
Dheevinchina Dhevaa Neeke Sthothramu – Dhayachoopina Thandri Neeke Sthothramu (2X) |
...Gadachina... |