« గాలి సముద్రపు అలలకు నేను
Gaali samudhrapu alalaku nenu
share with whatsapp

పల్లవి:
గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు    (2X)
ఆదరించెనూ నీ వాక్యము లేవనెత్తెనూ నీ హస్తము    (2X)
...గాలి...
1.
శ్రమలలో నాకు తోడుంటివి మొర్రపెట్టగా నా మొర్ర వింటివి    (2X)
ఆదుకొంటివి నన్నాదుకొంటివి     (2X)
నీ కృపలో నను పిలచితివి    (2X)
...గాలి...
2.
వ్యాధులలో నీకు మొర్రపెట్టగా ఆపదలలో నిన్ను ఆశ్రయించగా    (2X)
చూపితివి నీ మహిమన్‌    (2X)
కొనియాడెదను ప్రభుయేసుని    (2X)
...గాలి...