పల్లవి: |
ఎవరు నన్ను చేయి విడచినన్-యేసు చేయి విడువడు (2X) |
చేయి విడువడు (3X) నన్ను చేయి విడువడు |
...ఎవరు... |
1. |
తల్లి ఆయనే తండ్రి ఆయనే (2X) లాలించును పాలించును (2X) |
...ఎవరు... |
2. |
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2X) వేడుకొందునే కాపాడునే (2X) |
...ఎవరు... |
3. |
రక్తము తోడ కడిగి వేసాడే (2X) రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2X) |
...ఎవరు... |
4. |
ఆత్మ చేత అభిషేకించి (2X) వాక్యముచే నడుపుచున్నాడే (2X) |
...ఎవరు... |