పల్లవి: |
ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2X) |
ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు (2X) |
అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2X) |
...ఈ లోక... |
1. |
జీవిత యాత్ర ఎంతో కఠినము (2X) |
ఘోరాంధకార తుఫాను లున్నవి (2X) |
అభ్యంతరములు యెన్నెన్నో ఉండు (2X) |
కాయు వారెవరు రక్షించేదెవరు (2X) |
...ఈ లోక... |
2. |
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2X) |
అనుదినము నన్ను ఆధరించెదవు (2X) |
నీతో ఉన్నాను విడువలేదనెడు (2X) |
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2X) |
...ఈ లోక... |
3. |
తోడైయుండెదవు అంతము వరకు (2X) |
నీవు విడువవు అందరు విడచినను (2X) |
నూతన బలమును నా కొసగెదవు (2X) |
నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే (2X) |
...ఈ లోక... |
1. |
Ee Loka Yathralo ne saaguchunda (2X) |
Oka sari navvu oka saru yedpu (2X) |
ayinanu kreesthesu naa thoda nundu (2X) |
...Ee loka... |
2. |
jeevitha yaathra entho kattinamu (2X) |
ghorandhakaara thuphanulunnavi (2X) |
abhyantharamulu yennenno undu (2X) |
kaayu vaarevaru rakshinche dhevaru (2X) |
...Ee loka... |
3. |
Neeve aashrayam kreeshthesu prabhuvaa (2X) |
anudhinamu nannu aadharinchedhavu (2X) |
neetho unnaanu viduva ledhanenu (2X) |
nee prema Madhura swaramu vinnanu (2X) |
...Ee loka... |
4. |
thodai yundedhavu anthamu varaku (2X) |
neevu viduvavu andharu vadachinanu (2X) |
noothana balamunu naa kosagedhavu (2X) |
ne sthiramuga nunda nee korika yidhiye (2X) |
...Ee loka... |