పల్లవి: |
ఏ తెగులూ నీ గుడారమున్ సమీపించదయ్య- |
అపాయమేమియు రానేరాదు రానేరాదయ్యా (2X) |
ల ల్ల లా లా ల ……. ల ల్ల లా లా ల ……. |
1. |
ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని - |
ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి (2X) |
...ఏ తెగులూ... |
2. |
గొఱ్ఱెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిమి - |
ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము (2X) |
...ఏ తెగులూ... |
3. |
దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్ధము కానేకావు |
కదలకుండా స్ధిరముగా ప్రయాసపడెదం (2X) |
...ఏ తెగులూ... |
4. |
మన యొక్క నివాసము పరలోకమందున్నది |
రానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం (2X) |
...ఏ తెగులూ... |