పల్లవి: |
దేవా నా మొరానాలకించితివి |
నాకభయము నిచ్చితివి నాకెంత సంతోషము |
...దేవా... |
1. |
కనికరించి నా మొరను – ఆలకించితివి |
యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2X) |
స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా (2X) |
నా జీవిత కాలమంతా… |
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా |
హల్లెలూయా హల్లెలూయా |
...దేవా... |
2. |
కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి |
నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2X) |
నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా (2X) |
కీర్తింతునో ప్రభువా |
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా |
హల్లెలూయా హల్లెలూయా |
...దేవా... |
1. |
Dheva Naa Moranaalakinchithivi |
Naakabhayamu nichhithivi |
Naakentha Santhoshamu |
...Dheva... |
2. |
Kanikarinchi Naa moranu -aalakinchithivi |
Yesu dheva ninnu chera - margamu choopithivi (2X) |
Sthothramu Cheyudhu Hallelooyani Naa jeevitha kaalamantha (2X) |
Naa jeevitha kaalamantha |
Hallelooya Hallelooya Hallelooya Hallelooya |
Hallelooya Hallelooya |
...Dheva... |
3. |
Krushinchi poyina na aathmaku neevu - jeevamichhithivi |
Naa hrudhayamuna cheekatimayamunu - velugutho nimpithivi (2X) |
Nee Krupathishayamunu nithyamu - Keerthinthuno prabhuvaa (2X) |
Keerthinthuno prabhuvaa |
Hallelooya Hallelooya Hallelooya Hallelooya |
Hallelooya Hallelooya |
...Dheva... |