పల్లవి: |
చిన్నగొర్రె పిల్లను నేను యేసయ్యా- మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా (2X) |
యేసయ్యా యేసయ్యా యేసయ్యా - హల్ల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా (2X) |
...చిన్నగొర్రె... |
1. |
శాంతి జలముల యందు పచ్చ గడ్డిలో- కాంతి బాటలో నడుపు యేసయ్యా (2X) |
యేసయ్యా యేసయ్యా యేసయ్యా - హల్ల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా (2X) |
...చిన్నగొర్రె... |
2. |
అంధకార లోయలో నేనుండగా- ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2X) |
యేసయ్యా యేసయ్యా యేసయ్యా - హల్ల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా (2X) |
...చిన్నగొర్రె... |
3. |
ఇదు రొట్టెలు రెండు చేపలు యేసయ్యా-ఐదువేల మందికి పంచగా (2X) |
యేసయ్యా యేసయ్యా యేసయ్యా - హల్ల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా (2X) |
...చిన్నగొర్రె... |
4. |
శత్రువైన సాతాను యెదుటను విందు చేసినావు నాకు యేసయ్యా (2X) |
యేసయ్యా యేసయ్యా యేసయ్యా - హల్ల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా (2X) |
...చిన్నగొర్రె... |
5. |
అంటూ నా తలను ఆత్మ నూనేతో ఇంట బయట నీ సాక్షిగ ఉందును (2X) |
యేసయ్యా యేసయ్యా యేసయ్యా - హల్ల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా (2X) |
...చిన్నగొర్రె... |
5. |
ఒకటే ఆశ గలదు నాకు యేసయ్యా చక్కనైన నీ ఇల్లు చేరేదా (2X) |