పల్లవి: |
చాటించుడి మనుష్య జాతి కేసు నామము - చాటించుడి యవశ్య యేసు ప్రేమ సారము |
జనాదులు విశేష రక్షణ సునాదము - విను పర్యంతము |
చాటుదము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము |
1. |
కన్నీళ్ళతొ విత్తెడువార లానందంబుతొ - నెన్నడు గోయుదరనెడి వాగ్ధత్తంబుతో |
మన్ననుగోరు భక్తులార నిండుమైత్రితొ - మానవ ప్రేమతొ |
చాటుదము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము |
2. |
సమీపమందు నుండునేమొ చావుకాలము - సదా నశించుపోవువారికి |
సుభాగ్యము విదంబు జూపగోరి యాశతోడ నిత్యము -వినిపించు చుందుము |
చాటుదము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను |