« భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా
Bhayamu ledhu dhigule ledhu
share with whatsapp

పల్లవి:
భయము లేదు దిగులే లేదు నా జీవితమంతా ప్రభు చేతిలో   
నిరాశ నన్నెనడు ముట్టలేదు నిరీక్షణతో అనుదినం సాగెదను   
అను పల్లవి:
యావే నీవే నా దైవం తరతరముల వరకు    (2X)
నీవు కునుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలున్ కాపాడువాడవు   
1.
మరణ భయం అంతా పోయెను శత్రు భీతి అంతా తొలగించెను   
మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా   
...యావే...
2.
ఓటమిని అంతా తీసివేసి రోగాన్ని అంతా మాన్-పివేసి   
జయశీలుడవు పరమవైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షకా   
...యావే...