పల్లవి: |
బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి |
శ్రీ యేసు పట్టాడని- మహరాజు పుట్టాడని |
...బెత్లెహేములో... |
1. |
ఆకాశములో సందడి- చుక్కలలో సందడి (2X) |
వెలుగులతో సందడి-మిలమిల మెరిసే సందడి (2X) |
...బెత్లెహేములో... |
2. |
దూతల పాటలతో సందడి- సమాధాన వార్తతో సందడి (2X) |
గొల్లల పరుగులతో సందడి-క్రిస్మస్ పాటలతో సందడ (2X) |
...బెత్లెహేములో... |
3. |
దావీదు పురములో సందడి- రక్షకుని వార్తతో సందడి (2X) |
జ్ఙానుల రాకతో సందడి-లోకమంతా సందడి (2X) |
...బెత్లెహేములో... |