« బంతియనగ ఆడరే మన బాల
Banthiyanaga aadare mana bala
share with whatsapp

పల్లవి:
బంతియనగ ఆడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు    (2X)
ముద్దుల తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు   
గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స    (2X)
అను పల్లవి:
ప ద ని స.. ప ద ని స ప ద ప ద గ మ గ మ గ రి స రి   
...బంతియనగ...
1.
దూతలెల్ల కూడిరి మంచి గీతములను పాడిరి     (2X)
...ప ద ని స...
2.
గొల్లలెల్ల చేరిరి మంచి గొర్రెలనర్పించిరి    (2X)
...ప ద ని స...
3.
జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి    (2X)
...ప ద ని స...
4.
క్రీస్తు యొక్క జన్మ దిన మహోత్సవముగా జరిగెను     (2X)
...ప ద ని స...