« ఆరాధన అధిక స్తోత్రము
Aradhana adhika sthothramu
share with whatsapp

పల్లవి:
ఆరాధన అధిక స్తోత్రము - నా యేసుకే నేనర్పింతును   
నా యేసుకే నా సమస్తము    (2X)
...ఆరాధన...
1.
పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా   
వేనోళ్లతో నేపాడెదన్ - నే పాపిని నన్ను చేకొనుము    (2X)
...ఆరాధన...
2.
కరుణధార రుధిరము - నన్నుతాకి ప్రవహింపగా   
నా పాపమంతయు తొలగిపోయెను - నీ జీవితం నీకె అంకితం    (2X)
...ఆరాధన...