పల్లవి: |
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు |
లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు |
రండి మన హృదయాలను ఆయనకు అర్పించి |
ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము ఆరాధించెదము |
ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన |
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు |
రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం |
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా |
1. |
సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి |
వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహా దేవుడు |
రండి మనమందరము – ఉత్సాహగానములతో |
ఆ దేవ దేవుని – ఆరాధించెదము ఆరాధించెదము |
ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన |
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు |
రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం |
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా |
1. |
Aascharyakarudu Aalochanakartha |
Nithyudagu Thandri Balavanthudu |
Lokaanni Preminchi Thana Praanamunarpinchi |
Thirigi Lechina Punarudhdhaanudu |
Randi Mana Hrudhayaalanu Aayanaku Arpinchi |
Aathmatho Sathyamuthonu |
Aaraadhinchedamu Aaraadhinchedamu |
Aaraadhana Aaraadhana Yesayyake Ee Aaraadhana |
Parishudhdhudu Parishudhdhudu Mana Dhevudu Athi Shreshtudu |
Raajulake Raaraaju Aa Prabhuvune Poojinchedham |
Hallelujah Hallelujah Hallelujah Hallelujah |
2. |
Sathya Swaroopi Sarvaantharyaami |
Sarvaadhikaari Manchi Kaapari |
Velaadhi Sooryula Kaanthini Minchina |
Mahimaa Galavaadu Mahaa Dhevudu |
Randi Manamandharamu – Utsaahagaanamulatho |
Aa Dheva Dhevuni – Aaraadhinchedhamu Aaraadhinchedhamu |
Aaraadhana Aaraadhana Yesayyake Ee Aaraadhana |
Parishudhdhudu Parishudhdhudu Mana Dhevudu Athi Shreshtudu |
Raajulake Raaraaju Aa Prabhuvune Poojinchedham |
Hallelujah Hallelujah Hallelujah Hallelujah |