పల్లవి: |
యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును |
నీ సన్నిధిలో వసించు ఆశతో సేవింతును |
నా సమస్తము – నా సమస్తము నా సురక్షకా నీకిత్తు నా సమస్తము (2X) |
1. |
యేసు స్వామి నీకై నేను దోసిలొగ్గి మ్రొక్కెదన్ |
తీసివేతు లోక ఆశల్ యేసు చేర్చు మిప్పుడే |
...నా సమస్తము... |
2. |
నేను నీవాడను యేసు నీవు నావాడవు |
నీవు నేను ఏకమైతే నీ శుద్ధాత్మ శక్యము |
...నా సమస్తము... |
3. |
నీకు నన్ను యేసుప్రభో యీయ నేనే యేగితి |
నీదు ప్రేమ శక్తి నింపు నీదు దీవెనియ్యవె |
...నా సమస్తము... |
4. |
యేసు నీదే నా సర్వాస్థి హా సుజ్వాలన్ పొందితి |
హా సురక్ష ణానందమా హల్లెలుయా స్తోత్రముల్ |
...నా సమస్తము... |
1. |
Yesu swami neeku nenu naa samastha-mitthunu |
Nee sannidhilo vasinchi aashatho sevinthu-nu |
Naa samasthamu – Naa samasthamu |
Naa suraksha-ka neekitthu – naa samasthamu (2X) |
2. |
Yesu swami neeku nenu dhosiloggi mrokke-dhan |
Theesivethu loka aashal Yesu cherchu-mippude |
...Naa... |
3. |
Nenu nee vaadanu Yesu Neevu naa vaadavu |
Neevu nenu Yekamaithe – Nee shuddhaathma sakyamu |
...Naa... |
4. |
Neeku nannu Yesu prabho eeya nene yegithi |
Needhu prema shakthi nimpu – Needhu dheeveniyyave |
...Naa... |
5. |
Yesu needhe na sarwaasthi – ha su-jwaalan pondhithi |
Ha suraksha-naanandhama – Halleluya Sthothramul |
...Naa... |