« యేసు నామం సుందర నామం
Yesu naamam sundhara naamam
share with whatsapp

పల్లవి:
యేసు నామం - సుందర నామం   
యేసు నామం - మధురం మధురం    
జుంటి తేనెల - కంటె మధురము   
పాపములను - క్షమియించు నామం   
శాపములను - తొలగించు నామం   
స్వస్థపరచును - యేసు నామము   
అన్ని నామముల కన్న పై నామము-నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము     (2X)
అను పల్లవి:
సుందర సుందర నామం – యేసుని నామం     (2X)
...యేసు నామం...
1.
అద్వితీయ నామం – అతిశయ నామం    
ఆరాధించు నామం – ఆర్భాటించు నామం     (4X)
సుందర సుందర నామం – యేసుని నామం     (4X)