పల్లవి: |
యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము |
నా కోట నీవే నా దుర్ఘము నీవే నా కాపరి నీవే (2X) |
1. |
శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా కష్టా ఊబిలో కూరుకున్నను (2X) |
నన్ను లేవనెత్తును నను బలపరచును నాకు శక్తినిచ్చి నడిపించును (2X) |
...యేసే... |
2. |
జీవ నావలొ తుఫాను చెలరేగినా ఆత్మీయ జీవితంలొ అలలు ఎగసినా (2X) |
నాకు తోడైయుండును నను దరి చేర్చును చుక్కాని అయి ఆదరించును (2X) |
...యేసే... |
1. |
yese naa aashrayamu yese naakadharamu |
naa kota neeve naa dhurghamu neeve naa kaapari neeve (2X) |
2. |
shrama loyalu enno edhuru vachhina kashtala oobilo kurukunnanu (2X) |
nannu levanethunu nannu balaparachunu naaku shakthi nichhi nadipinchunu (2X) |
...yese... |
3. |
jeeva naavalo thuphanu chelaregina aathmiya jeevithamlo alalu egasinaa (2X) |
naaku thodai yundunu nanu dhari cherchunu chukkani ayi aadharinchunu (2X) |
...yese... |