పల్లవి: |
తర తరాలలో - యుగ యుగాలలో - జగ జగాలలొ |
దేవుడు - దేవుడు - యేసె దేవుడు |
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా |
1. |
భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు |
దేవుడు - దేవుడు - యేసె దేవుడు |
...తర... |
2. |
పర్వతములు పుట్టకమునుపు - నరునికి రూపం లేనపుడు |
దేవుడు - దేవుడు - యేసె దేవుడు |
...తర... |
3. |
తండ్రి కుమారాత్మలో - ఒక్కటైయున్న రూపము |
దేవుడు - దేవుడు - యేసె దేవుడు |
...తర... |
4. |
సృష్టికి శిల్పకారుడు - జగతికి ఆది పురుషుడు |
దేవుడు - దేవుడు - యేసె దేవుడు |
...తర... |
5. |
నిన్న నేడు నిరంతరము - ఒకటైయున్న దేవుడు |
దేవుడు - దేవుడు - యేసె దేవుడు |
...తర... |