పల్లవి: |
సుందరుడా... అతిశయుడా... |
మహోన్నతుడా...నా ప్రియుడా (2X) |
1. |
పది వేలలో నీవు అతిసుందరుడవు |
నా ప్రాణప్రియుడవు నీవే |
షారోను పుష్పమా...లోయలోని పద్మమా... |
నిను నేను కనుగంటినే (2X) |
...సుందరుడా... |
2. |
నిను చూడాలని నీ ప్రేమలొ ఉండాలని నేనాశించుచున్నాను (4X) |
...సుందరుడా... |
3. |
యేసయ్యా నా యేసయ్యా నీవంటి వారెవ్వరు (2X) |
యేసయ్యా నా యేసయ్యా నీలాగ లేరెవ్వరు (2X) |
...సుందరుడా... |
1. |
Sundharudaa...athishayudaa... |
mahonnathudaa... naa priyudaa.. (2X) |
2. |
padhivelalo neevu athisundharudavu |
naa praanapriyudavu neeve |
shaaronu pushpamaa...loyalonee padhmamaa |
Ninu nenu kanugontine (2X) |
...Sundharudaa... |
3. |
Ninu choodalani.. nee premalo undaalani.. |
Nenaashinchu chunnaanu (4X) |
...Sundharudaa... |
4. |
Yesayya naa yesayya neevanti vaarevvaru |
Yesayya naa yesayya neelaaga lerevaarevvaru (2X) |
...Sundharudaa... |