పల్లవి: |
సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు-నీవే నా బలం-నీవే నా నమ్మకం (2X) |
గడచిన కాలము నాతో ఉన్నావు |
నేడు నా తోడు నడుచుచున్నావు-సదా నాతోనే ఉంటావు |
ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము |
ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే (2X) |
1. |
వ్యాధి నను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు |
యెహోవా రాఫా నీవే నా స్వస్థత (2X) |
...గడచిన... |
2. |
ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే నాపై నీ అధికారం చెల్లదే |
రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు (2X) |
...ఎగసిపడే... |
1. |
Sudigaalainanu Nischalamuga Chesedhavu |
Neeve Naa Bala- Neeve Naa Nammakam |
Gadachina Kaalamu-Naatho Unnaavu |
Nedu Naa Thodu-Naduchuchunnaavu |
Sadhaa Naathone Untaavu |
Egasipade Thuphaanullo – Neeve Aashraya Dhurgamu |
Edurupade Alalennainaa – Avi Nee Paadhamula Krindhane |
2. |
Vyaadhi Nanu Chuttinaa |
Lemmani Selavichchedhavu |
Yehovaa Raaphaa-Neeve Naa Swasthatha (2X) |
...Gadachina... |
3. |
O Vyaadhi Nee Shirassu Vongene - |
Naapai Nee Adhikaaram Chellade - |
Roopimpabadina Ae Aayudham- |
Naaku Virodhamugaa Vardhilladu (2X) |
...Egasipade... |