పల్లవి: |
స్తుతియు మహిమ ఘనతా నీకే యుగయుగముల వరకు |
ఎంతో నమ్మదగిన దేవా (2X) |
...స్తుతియు... |
1. |
మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము (2X) |
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2X) |
కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2X) |
...స్తుతియు... |
2. |
నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు (2X) |
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2X) |
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2X) |
...స్తుతియు... |
3. |
నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి (2X) |
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2X) |
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2X) |
...స్తుతియు... |
4. |
భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మా కొరకు (2X) |
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2X) |
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2X) |
...స్తుతియు... |
1. |
Sthuthiyu Mahima Ghanatha |
Neeke Yugayugamula Varaku |
Entho Nammadagina Dheva (2X) |
...Sthuthiyu... |
2. |
Maa Dhevudavai Maakichchithivi - |
Entho Goppa Shubha Dhinamu (2X) |
Memandharamu Utsaahinchi Santhoshinchedhamu (2X) |
Koniyaadedhamu Maruvabadani Melula Chesenani (2X) |
...Sthuthiyu... |
3. |
Neevokkadave Goppa Dhevudavu - |
Ghanakaaryamulu Cheyudhuvu (2X) |
Needhu Krupaye Nirantharamu Nilachiyundunugaa (2X) |
Ninnu Memu Aanandamutho Aaradhinchedhamu (2X) |
...Sthuthiyu... |
4. |
Neeve Maaku Parama Prabhudavai- |
Nee Chiththamu Neraverchithivi (2X) |
Needhu Krupaye Nirantharamu Nilachiyundunugaa (2X) |
Ninnu Memu Aanandhamutho Aaradhinchedhamu (2X) |
...Sthuthiyu... |
5. |
Bhariyinchithivi Shramalu Nindhalu - |
Orchithivanni Maa Koraku (2X) |
Maranamu Gelchi Odinchithivi Saathaanu Balamun (2X) |
Paramu Nundi Maakai Vachche Prabhu Yesu Jayamu (2X) |
...Sthuthiyu... |