పల్లవి: |
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ - నా నోటనుంచెను నా యేసయ్యా (2X) |
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా యేసయ్యా |
...స్తోత్ర... |
1. |
ధరలో దుఃఖమైనా - చెరలో వేదనైనా (2X) |
భయమేమి లేదుగా మా యెసు మాకుండగా (2X) |
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా మంచి యేసయ్యా |
...స్తోత్ర... |
2. |
శత్రువు బాధించినా - మిత్రువు లొద్దనినా (2X) |
గతిలేని వారలం మేమెన్నడును కాము (2X) |
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా కాపరేసయ్యా |
...స్తోత్ర... |
3. |
తినుటకు ఆహారము - కట్టుట కొస్త్రములు (2X) |
మాకున్న లేకున్నా - మా దేవుడేసయ్యా (2X) |
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా క్షేమ మేసయ్యా |
...స్తోత్ర... |
4. |
రక్షణ ఆనందమూ - లక్షలు యివ్వలేవు (2X) |
రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే (2X) |
యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా రాజు యేసయ్యా |
...స్తోత్ర... |