పల్లవి: |
సిలువే నా శరా-ణాయెను రా- నీ… సిలువే నా శరా ణాయెను రా |
సిలువ యందే ముక్తి బలము చూచితి రా |
నీ… సిలువే నా శరా ణాయెను రా |
1. |
సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు |
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా |
...నీ… సిలువే... |
2. |
సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు |
నలిగి కరిగి నీరగుచున్నది రా |
...నీ… సిలువే... |
3. |
సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప |
కలుషమెల్లను బాపగ చాలును రా |
...నీ… సిలువే... |
4. |
పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక |
సిలువ యెదుటను నిలచినాడను రా |
...నీ… సిలువే... |
5. |
శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా |
దురిత దూరుడ నీ దరి జేరితి రా |
...నీ… సిలువే... |
1. |
Siluve Naa Sharaa naayenu Raa |
Nee… Siluve Naa Sharaa naayenu Raa |
Siluva Yande Mukthi Balamu Choochithi Raa |
Nee… Siluve Naa Sharaa naayenu Raa |
2. |
Siluvanu Vraali Yesu – Palikina Palukulandhu |
Viluvaleni Premaamruthamu Grolithi Raa |
...Nee… Siluve... |
3. |
Siluvanu Choochu Koladhi – Shila Samaanamaina Manasu |
Naligi Karigi Neeraguchunnadi Raa |
...Nee… Siluve... |
4. |
Siluvanu Dharachi Tharachithi – Viluvakandhagaraani Nee Krupa |
Kalushamellanu Baapaga Chaalunu Raa |
...Nee… Siluve... |
5. |
Palu Vidha Pathamularasi – Phalithamemi Gaanaleka |
Siluva Yedhutanu Nilachinaadanu Raa |
...Nee… Siluve... |
6. |
Sharanu Yesu Sharanu Sharanu – Sharanu Sharanu Naa Prabhuvaa |
Dhuritha Dhooruda Nee Dhari Jerithi Raa |
...Nee… Siluve... |