పల్లవి: |
శుభవేళ స్తోత్రబలి-తండ్రి దేవా నీకేనయ్యా |
ఆరాధన స్తోత్రబలి-తండ్రి దేవా నీకేనయ్యా |
తండ్రి దేవా నీకేనయ్యా (2X) |
...శుభవేళ... |
1. |
ఎల్ షడ్డాయ్ - ఎల్ షడ్డాయ్ - సర్వ శక్తిమంతుడా (2X) |
సర్వ శక్తిమంతుడా -ఎల్ షడ్డాయ్ - ఎల్ షడ్డాయ్ (2X) |
...శుభవేళ... |
2. |
ఎల్ రోయి-ఎల్ రోయి- నన్నిళ చూచువాడ (2X) |
నన్నిళ చూచువాడ-ఎల్ రోయి-ఎల్ రోయి (2X) |
...శుభవేళ... |
3. |
యెహోవా షమ్మా- మాతో ఉన్నవాడ (2X) |
మాతో ఉన్నవాడ-యెహోవా షమ్మా (2X) |
...శుభవేళ... |
4. |
యెహోవా షాలోం - శాంతి నొసగు వాడా (2X) |
శాంతి నొసగు వాడా -యెహోవా షాలోం (2X) |
...శుభవేళ... |
1. |
Shubha vela-sthothra bali - thandri dheva neekenayya |
aaradhana-sthothra bali - thandri dheva neekenayya |
thandri dheva neekenayya (2X) |
...Shubha vela... |
2. |
El-shaddhai El-shaddhai -Sarva shakthimanthuda (2X) |
Sarva shakthimanthuda-El-shaddhai El-shaddhai (2X) |
...Shubha vela... |
3. |
Elrohi Elrohi Nannila Choochuvaada (2X) |
Nannila Choochuvaada-Elrohi Elrohi (2X) |
...Shubha vela... |
4. |
Yehovaa shamma - maatho unnavaadaa (2X) |
maatho unnavaadaa-Yehovaa shamma (2X) |
...Shubha vela... |
5. |
Yehova shalom- shaanthi nosaguvaada (2X) |
shaanthi nosaguvaada-Yehova shalom (2X) |
...Shubha vela... |