పల్లవి: |
శాశ్వాతామైనదీ - నీవు నా యెడ చూపినా కృప |
అనుక్షణం నను కనుపాపవలె కాచినా కృప (2X) |
...శాశ్వాతా... |
1. |
నీకు బహుదూరమైన నన్ను - చేరదీసిన (2X) |
నా తండ్రివి - నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో |
...శాశ్వాతా... |
2. |
తల్లి తన బిడ్డలను మరిచినా - నేను మరువలేనంటివే (2X) |
నీదు ముఖ కాంతియే - నన్ను ఆదరించెనులే |
...శాశ్వాతా... |
3. |
తట్టుడి మీకు తెరిచేదను - వెదకు వారికి దొరికెదను (2X) |
అడుగు ప్రతి వానికి ఆత్మను - ఇచ్చెద నంటివే |
...శాశ్వాతా... |
4. |
పర్వతములు తొలగినను - మెట్టలు తత్తరిల్లిన (2X) |
నా కృప నిన్ను వీడదని - అభయమీచ్చితివే |
...శాశ్వాతా... |