పల్లవి: |
శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను (2X) |
నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవ సెలవిచ్చెను (2X) |
...శక్తి... |
1. |
ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను (2X) |
ఎంత మాత్రపు దానవు నీవనెను |
చదును భూమిగా మారెదవు (2X) |
...శక్తి... |
2. |
ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంత గొప్పది (2X) |
యెహొవా రక్షించిన నిన్ను బోలిన వారెవరు (2X) |
...శక్తి... |
1. |
Shakthi Chetha Kaadhanenu |
Balamuthonidhi Kaadhanenu (2X) |
Naa Aathma Dhwaaraa Dheeni Chethunani |
Yehova Selavichchenu (2X) |
...Shakthi... |
2. |
O Goppa Parvathamaa |
Jerubbaabelu Naddagimpanu (2X) |
Entha Maathrapu Dhaanavu Neevanenu |
Chadhunu Bhoomigaa Maaredavu (2X) |
...Shakthi... |
3. |
O Ishraayelu Vinu |
Nee Bhaagyamentha Goppadhi (2X) |
Yehovaa Rakshinchina Ninnu |
Bolina Vaarevaru (2X) |