పల్లవి: |
సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2X) |
1. |
లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2X) |
పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2X) |
...సీయోను... |
2. |
ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2X) |
నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానాను పైనిల్పుడి (2X) |
...సీయోను... |
3. |
మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2X) |
నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2X) |
...సీయోను... |
4. |
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2X) |
పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2X) |
...సీయోను... |
5. |
ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2X) |
సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2X) |
...సీయోను... |
1. |
Seeyonu Paatalu Santhoshamugaa |
Paaduchu Seeyonu Velludhamu (2X) |
2. |
Lokaana Shaashva thaanandha memiyu |
Ledhani Cheppenu Priyudesu (2X) |
Pondhavale Nee Lokamunandu |
Konthakaalamenno Shramalu (2X) |
...Seeyonu... |
3. |
Aigupthunu Vidachinatti Meeru |
Aranyavaasule Ee Dharalo (2X) |
Nee Rakshakundagu Yese Nadupunu |
Maarani Thanadhu Maata Nammu (2X) |
...Seeyonu... |
4. |
Aigupthu Aashalananniyu Vidichi |
Ranguga Yesuni Vembadinchi (2X) |
Paadaina Korahu Paapambumaani |
Vidheyulai Viraajilludi (2X) |
...Seeyonu... |
5. |
Aanandamaya Paralokambu Manadhi |
Akkadanundi Vachchunesu (2X) |
Seeyonu Geethamu Sompuga Kalasi |
Paadedhamu Prabhuyesuku Jai (2X) |
...Seeyonu... |