పల్లవి: |
సదా కాలము నీతో నేను జీవించెదను |యెసయ్యా(4X)| (2X) |
1. |
పాపాల ఊబిలొ పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా (2X) |
ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా (2X) |
...యెసయ్యా... |
2. |
నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2X) |
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2X) |
...యెసయ్యా... |
1. |
sadhaa kaalamu neetho nenu jeevinchedhanu |yesayyaa(4X)| (2X) |
2. |
paapala oobilo padi unna nannu nee prematho nannu lepavayya (2X) |
e thodu leni naaku naa thoduga naa andaga neevu nilichavayya (2X) |
...yesayya... |
3. |
nee vachhalyamunu naapai chupinchi nee sakshiga nannu nilipavayya (2X) |
aashcharyakaaryamulu enno chesi nee pathraga nannu malichavayya (2X) |
...yesayya... |