పల్లవి: |
రాజాధి రాజు దేవాది దేవుడు – త్వరాలో వచ్చుచుండెను (2X) |
అను పల్లవి: |
మనయేసు రాజు వచ్చును – పరిశద్దులన్ చేర్చు మనను |
ఆహా మన మచ్చట కేగుదము (3X) |
...రాజాధి... |
1. |
ముద్ర పోందిన శుద్ధులందరు తెల్లంగి ధరించెదరు |
జయ జెండాలు పట్టు కొందురు – విమోచన గీతము పాడెదరు |
ఆహా ఎంతో ఆనందమది |
...రాజాధి... |
2. |
నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనది |
దుంఖః వ్యాధి అచ్చట లేవు – ఆకలి దప్పికలచ్చట లేవు |
ఒకే హల్లెలూయ ధ్వనియే |
...రాజాధి... |
3. |
అందరు కలసి విందులో చేరి ఆనందముగానుందురు |
మధ్యాకాశములో విందు – విమర్మింప బడేదరు |
పరిశద్ధులు పాల్గోందురు |
...రాజాధి... |
4. |
పరిశద్ధులు పరిశద్ధుమగుటకు సమయంబు ఇది యేను |
నీతిమంతుడు నీతిచేయును ఫలముతోనే వచ్చేదను |
ఆమేన్ యేసు ప్రభూరమ్ముయ్య |
...రాజాధి... |