పల్లవి: |
ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి - నెమ్మది నెమ్మదియే |
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే |
అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2X) |
1. |
నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా |
మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా |
మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా (2X) |
2. |
బలియైన గొఱ్ఱెగా - పాపములన్నిటిని మోసి తీర్చితివే |
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా |
పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా (2X) |
3. |
ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా |
రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం నిశ్చయమే |
రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా (2X) |
1. |
Priydaa nee prema-paadhamul cherithi- nemmadhi nemmadhi ye |
aasakthitho ninnu paadi sthuthinchedha aanandham - aanandhame |
adbhuthame aascharyame-aaradhanaa aaradhanaa (2X) |
2. |
nee shakthi kaaryamul thalanchi thalanchi-ullamu pongenayya |
manchivaada manchi cheyuvaada- sthothramu sthothramaya |
manchivaada mahonnathudaa-aaradhanaa aaradhanaa (2X) |
3. |
baliyaina gorrega-papamulannitini mosi theerchithive |
parishudhdha rakthamu naa korakenayya-nakentho bhagyamayya |
parishudhdha paramaathmudaa-aaradhanaa aaradhanaa (2X) |
4. |
yennenno ikkatlu brathukulo vachchinaa- ninnu ne viduvanayya |
rakthamu chindhina saakshiga yundhun- nishchayam nishchayame |
rakshakuda - yesunaadhaa -aaradhanaa aaradhanaa (2X) |