పల్లవి: |
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు |
మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2X) |
నిత్యమైన మోక్షగృహము నందు చేరి |
భక్తుల గుంపులో హర్షించిన చాలు (2X) |
...ప్రియ యేసు... |
1. |
యేసుని రక్తమందు కడుగబడి |
వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2X) |
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2X) |
బంగారు వీదులలో తిరిగెదను (2X) |
...ప్రియ యేసు... |
2. |
ముండ్ల మకుటంబైన తలను జూచి |
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ (2X) |
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి (2X) |
ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ (2X) |
...ప్రియ యేసు... |
3. |
హృదయము స్తుతులతో నింపబడెను |
నా భాగ్య గృహమును స్మరించుచు (2X) |
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (2X) |
వర్ణింప నా నాలుక చాలదయ్యా (2X) |
...ప్రియ యేసు... |
4. |
ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో |
ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో (2X) |
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో (2X) |
ఆశతో వేచియుండే నా హృదయం (2X) |
...ప్రియ యేసు... |
1. |
Priya Yesu Raajunu Ne Choochina Chaalu |
Mahimalo Nenaayanatho Unte Chaalu (2X) |
Nithyamaina Mokshagruhamu Nandhu Cheri (2X) |
Bhakthula Gumpulo Harshinchina Chaalu (2X) |
...Priya Yesu... |
2. |
Yesuni Rakthamandhu Kadugabadi |
Vaakyamche Nithyam Bhadhra parachabadi (2X) |
Nishkalanka Parishudhdhulatho Pedhan Nenu (2X) |
Bangaaru Veedhulalo Thirigedhanu (2X) |
...Priya Yesu... |
3. |
Mundla Makutambaina Thalanu Joochi |
Swarna Kireetam Betti Aanandinthun (2X) |
Koradaatho Kottabadina Veepun Joochi (2X) |
Prathi Yokka Gaayamunu Mudhdhaadedhan (2X) |
...Priya Yesu... |
4. |
Hrudhayamu Sthuthulatho Nimpabadenu |
Naa Bhaagya Gruhamunu Smarinchuchu (2X) |
Hallelooya Aamen Hallelooya (2X) |
Varnimpa Naa Naaluka Chaaladhayyaa (2X) |
...Priya Yesu... |
5. |
Aaha Aa Boora Eppudu Dhvaninchuno |
Aaha Naa Aasha Eppudu Theeruthundo (2X) |
Thandri Naa Kanneetini Thuduchuneppudo (2X) |
Aashatho Vechiyunde Naa Hrudhayam (2X) |
...Priya Yesu... |