« ప్రేమించెద యేసు రాజ నిన్నే ప్రేమించెద
Preminchedha yesu raaja
share with whatsapp

పల్లవి:
ప్రేమించెద యేసు రాజ నిన్నే ప్రేమించెద    (2X)
ప్రేమించెదా ప్రేమించెదా-ప్రేమించెదా.. ప్రేమించెదా ప్రేమించెదా   
అను పల్లవి:
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు    
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు   
1.
ఆరాధించెద యేసు రాజా – నిన్నే ఆరాధించెద    (2X)
ఆరాధించెదా ఆరాధించెదా -ఆరాధించెదా…ఆరాధించెదా ఆరాధించెదా   
...ప్రాణమున్నంత...
2.
ప్రార్ధించెద యేసు రాజా – నిన్నే ప్రార్ధించెదా     (2X)
ప్రార్ధించెదా ప్రార్ధించెదా – ప్రార్ధించెదా… ప్రార్ధించెదా ప్రార్ధించెదా   
...ప్రాణమున్నంత...
3.
సేవించెద యేసు రాజా – నిన్నే సేవించెదా     (2X)
సేవించెదా సేవించెదా -సేవించెదా.. సేవించెదా సేవించెదా   
...ప్రాణమున్నంత...
4.
​జీవించెద యేసు రాజా – నీకై జీవించెద ​    (2X)
జీవించెదా జీవించెదా – జీవించెదా.. జీవించెదా జీవించెదా   
...ప్రాణమున్నంత...
1.
Preminchedha yesu raaja - ninne preminchedha    (2X)
preminchedhaa preminchedhaa-preminchedhaa.. preminchedhaa preminchedhaa   
pranamunnantha varaku - ne matti lo chere varaku   
na pranamunnantha varaku - ne mahima lo chere varaku   
2.
Aaradhinchedha yesu raaja - ninne Aaradhinchedha    (2X)
Aaradhinchedhaa Aaradhinchedhaa-Aaradhinchedhaa.. Aaradhinchedhaa Aaradhinchedhaa   
...pranamunnantha...
3.
Prardhinchedha yesu raaja - ninne Prardhinchedha    (2X)
Prardhinchedhaa Prardhinchedhaa- Prardhinchedhaa.. Prardhinchedhaa Prardhinchedhaa   
...pranamunnantha...
4.
Sevinchedha yesu raaja - ninne Sevinchedha    (2X)
Sevinchedhaa Sevinchedhaa- Sevinchedhaa.. Sevinchedhaa Sevinchedhaa   
...pranamunnantha...
5.
Jeevinchedha yesu raaja - ninne Jeevinchedha    (2X)
Jeevinchedhaa Jeevinchedhaa-Jeevinchedhaa.. Jeevinchedhaa Jeevinchedhaa   
...pranamunnantha...