పల్లవి: |
ప్రేమా యేసయ్య ప్రేమా (4X) |
మారనిది మరువనిది వీడనిది యెడబాయనిది (2X) |
...ప్రేమా... |
1. |
తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ |
తండ్రి విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2X) |
నే ఏడుస్తుంటె-ఎత్తుకున్న ప్రేమా |
తన కౌగిట్లొ నను హత్తుకున్న ప్రేమా (2X) |
...ప్రేమా... |
2. |
నేను మరచిన గాని నను మరువనన్న ప్రేమ |
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమా (2X) |
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా |
తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2X) |
...ప్రేమా... |
3. |
నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ |
నేను ఎరగకముందే ఏర్పరచుకున్న ప్రేమా (2X) |
తన అర చేతుల్లో చెక్కుకున్న ప్రేమా |
ఎదలోతుల్లో నను దాచుకొన్న ప్రేమా (2X) |
...ప్రేమా... |
1. |
Premaa yesayya premaa (4X) |
Maaranidhi maruvanidhi veedanidhi yedabayanidhi |
...Premaa... |
2. |
thalli marachina gaani nanu maruvananna prema |
thandri vidachina gaani nanu viduvananna prema (2X) |
ne Edusthunte yetthukunna premaa |
thana kougitilo nanu hatthukunna premaa (2X) |
...Premaa... |
3. |
nenu marachina gaani nanu maruvananna prema |
nenu vidachina gaani nanu viduvananna prema (2X) |
ne padipothunte pattukunna prema |
thana krupalo nanu dhaachukonna premaa (2X) |
...Premaa... |
4. |
Nenu Puttaka mundhe nanu yennukonna prema |
Nenu yerugaka mundhe yerparachukonna prema (2X) |
thana arachethullo chekkukunna premaa |
Edha lothullo nanu dhaachukonna premaa (2X) |
...Premaa... |