పల్లవి: |
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి |
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X) |
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో |
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) |
1. |
హాలేలూయ హాలేలూయ |
భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన |
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X) |
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి |
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. |
...సన్నుతించెద(2X)... |
2. |
హాలేలూయ హాలేలూయ |
లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో |
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X) |
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు |
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ.. |
...సన్నుతించెద(2X)... |
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి |
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X) |
నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో |
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) |