పల్లవి: |
పరమ పావనుడు మరియ తనయుడు అవతరంచెనే శుభ దినాన (2X) |
మది పరవశాన ఉప్పొంగగ పరవశాన ఉప్పొంగగ |
అందిచెదను ప్రేమ సందేశం అందిచెదను క్రిస్మస్ సందేశం |
...పరమ... |
1. |
దూత గణములెల్ల మదినాలపింపగ గొల్లలు స్తుతులను అర్పింపగ (2X) |
వినరండి బాల యేసుని దివ్యగాధను |
కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును |
...పరమ... |
2. |
తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2X) |
అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ (2X) |
...పరమ... |