పల్లవి: |
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము- |
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2X) |
...ఓ యేసు ... |
1. |
అగమ్య ఆనందమే హృదయము నిండెను |
ప్రభుని కార్యములు గంభీరమైనవి |
ప్రతి ఉదయ సాయంత్రములు [స్తుతికి యోగ్యములు 2X] |
...ఓ యేసు ... |
2. |
సంకట సమయములో సాగలేకున్నాను |
దయచూపు నా మీదా అని నేను మోర పెట్టగా- |
వింటినంటివి నా మొర్రకు ముందే [తోడునుందునంటివి 2X] |
...ఓ యేసు ... |
3. |
కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు |
పచ్చిక బయలులో పరుండ జేయును |
భోజన జలములతో తృప్తి పరచు [నాతో నుండునేసు 2X] |
...ఓ యేసు ... |
4. |
దేవుని గృహములో సదా స్తుతించెదనూ |
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ |
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు [హల్లేలూయా ఆమేన్ 2X] |
...ఓ యేసు ... |
1. |
O Yesu Nee Prema Entho Mahaaneeyamu |
Aakasha Thaara Parvatha Samudhra-mula Kanna Goppadhi |
...O Yesu ... |
2. |
Agamya Aanandhame Hrudhayamu Nindenu |
Prabhuni Kaaryamulu Gambheeramainavi |
Prathi Udhaya Sayanthramulu – [Stuthiki Yogyamulu 2X] |
...O Yesu ... |
3. |
Sankata Samayamulo Saagalekunnaanu |
Dhaya choopu Naa Meedhaa Ani Nenu Morra Pettagaa |
Vintinantivi Naa Moraku Mundhe – [Thodu Nundhunantivi 2X] |
...O Yesu ... |
4. |
Kodhuvalenni Yunnaa- Bhayapadanu Ne Nepudu |
Pachika Bayalulo Parunda Jeyunu |
Bhojana Jalamulatho Thrupthiparachu – [Naatho Nundu nesu 2X] |
...O Yesu ... |
5. |
Dhevuni Gruhamulo Sadhaa Sthuthinchedha-noo |
Sampoorna Hrudhayamutho Sadhaa Bhajinchedhanu |
Sthuthi Prashamsa-laku Yogyudesu – [Hallelooyaa Amen 2X] |
...O Yesu... |