పల్లవి: |
నూతన పరచుము దేవా – నీ కార్యములు నా యెడల (2X) |
సంవత్సరాలెన్నో జరుగుచున్ననూ – నూతన పరచుము నా సమస్తము (2X) |
పాతవి గతించిపొవును సమస్తము నూతనమగును – |
నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూతును (2X) |
1. |
శాశ్వతమైనది నీదు ప్రేమ – ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2X) |
దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా – |
నా యెడ నీదు ప్రేమ నిత్యము నూతనమే (2X) |
...పాతవి... |
2. |
ప్రతి ఉదయము నీ వాత్చల్యముతో – |
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2X) |
తరములలో ఇలా సంతోషకారణముగా – |
నన్నిల చేసినావు నీకె సోత్త్రము (2X) |
...పాతవి... |
3. |
Nuthana Parachumu Dheva – Nee Karyamulu Naa Yedala (2X) |
3. |
Samvathsaraalenno Jaruguchunnanu – |
Noothana Parachumu Naa Samasthamu (2X) |
Paathavi Gathinchipovunu Samasthamu Noothanamagunu – |
Neelo Uthsahinchuchu Neekai Yedhuruchoothunu (2X) |
1. |
Saasvathamainadhi Needhu Prema – |
Ennadaina Maaranidhi Needhu Prema (2X) |
Dhinamulu Gadachina Samvathsaraalenni Dhorlina- |
Naa Yeda Needhu Prema Nithyamu Noothaname (2X) |
...Paathavi... |
2. |
Prathi Udhayamu Ne Vaathsalyamutho – |
Nannu Edhurkondhuvu Needhu Karunatho (2X) |
Tharamulalo Ilaa Santhoshakaaranamugaa – |
Nannila Chesinaavu Neeke Sthothramu (2X) |
...Paathavi... |