పల్లవి: |
నిను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు |
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా |
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని- |
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య (2X) |
ఎల్షద్దాయ్ ఆరాధన ఎలో హిమ్-ఆరాధన- |
అడోనాయ్-ఆరాధన యే షువా -ఆరాధన (2X) |
1. |
కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా |
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య (2X) |
...ఎల్షద్దాయ్... |
2. |
మరణపు మార్గమందు నడిచిన వేళ యందు |
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా (2X) |
...ఎల్షద్దాయ్... |
1. |
Ninnu polinivarEvaru Melu Cheyuu Dhevudavu |
Ninney Ne Nammithin Naa Dhevaaa |
Ninne Naa Jeevthamunaku Aadharamu Jesikontini |
Neevuleni JeevithaMantha Vyardhamuga PovunAyya |
El-shaddhai Neekay Aaradhana- |
Elohim Aaradhana Adonai Aaradhana- |
Yeshuva Aaradhana (2X) |
2. |
Krungiyunna Nannu Chuchi Kanneetini Thudichithivayya |
Kantipapa Vale Kaachi Karunatho Nadipithivayya |
...El-shaddhai... |
3. |
Maranaappu Marga Mandhu Nadachina Vela yandhu |
Vaidhyuniga vachi Naaku Maro Janma Nichithivayya |
...El-shaddhai... |