పల్లవి: |
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు-మానక స్తుతించేదము (2X) |
నీ కనుపాప వలె నన్ను కాచి-నేను చెదరక మోసావు స్తోత్రం (2X) |
ఎబినేజరే ఎబినేజరే-ఇంత కాలము కాచితివే |
ఎబినేజరే ఎబినేజరే-నా తోడువై నడచితివే |
స్తోత్రం స్తోత్రం స్తోత్రం-కనుపాపగా కాచితివి స్తోత్రం (2X) |
స్తోత్రం స్తోత్రం స్తోత్రం-కౌగిటిలో దాచితివి స్తోత్రం (2X) |
1. |
ఎడారిలొ ఉన్న నా జీవితమును- మేళ్ళతొ నింపితివి (2X) |
ఓక కీడైన దరి చేరక నన్ను-తండ్రిగా కాచావు స్తోత్రం (2X) |
...ఎబినేజరే... |
2. |
ఆశలే లేని నాదు బ్రతుకును- నీ కృపతొ నింపితివి (2X) |
నీవు చూపిన ప్రేమను పాడగా-పదములు సరిపోవు తండ్రి (2X) |
...ఎబినేజరే... |
3. |
జ్ఙానుల మధ్యన నను పిలచిన నీ పిలుపే- ఆశ్చర్యం ఆశ్చర్యమే (2X) |
నీ పాత్రను కానే కాదు స్తోత్రం-కేవలం నీ కృప యే స్తోత్రం (2X) |
...ఎబినేజరే... |
1. |
Nenu naa illu inti vaarandharu- |
maanaka sthuthinchedhamu (2X) |
Nee kanupaapavale nannu kaachi- |
Nenu chedharaka mosaavu sthothram (2X) |
Ebinejare Ebinejare-intha kaalamu kaachithive |
Ebinejare Ebinejare-Naa thoduvai nadachithive |
sthothram sthothram sthothram-Kanupaapaga kaachitivi sthothram |
sthothram sthothram sthothram-Kaugitilo dhaachithive sthothram |
2. |
Yedaarilo unna naa jeevithamunu-Mellatho nimpithivi (2X) |
Oka Keedaina dhari cheraka nannu-thandriga kaachaavu sthothram (2X) |
...Ebinejare... |
3. |
Aashale leni naadhu brathukunu-nee krupatho nimpithivi (2X) |
Neevu choopina premanu paadagaa-padhamulu saripovu thandri (2X) |
...Ebinejare... |
4. |
Gnaanula madhyana nanu pilichina nee pilupe- |
aascharyam aascharyame (2X) |
Nee paathranu kaane kaadhu Sthothram- |
Kevalam nee krupa ye sthothram (2X) |
...Ebinejare... |