పల్లవి: |
నీవుంటే నాకు చాలు యేసయ్యా |
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2X) |
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా |
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2X) |
...నీవుంటే... |
1. |
ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ |
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2X) |
...నీ మాట... |
2. |
బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ |
ఆలలు ముంచి వేసినా ఆశలు ఆనగారినా (2X) |
...నీ మాట... |
3. |
ఆస్తులన్నీ పోయినా అనాధగా మిగిలినా |
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2X) |
...నీ మాట... |
4. |
నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము |
నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2X) |
...నీ మాట... |
1. |
Neevunte naaku chaalu yesayyaa |
Neevente nenu untanesayyaa (2X) |
Nee maata chaalayya nee choopu chaalayyaa |
Nee thodu chaalayya nee needa chaalayya (2X) |
...Neevunte... |
2. |
Enni bhadhalunnanoo ibbandhulainanoo |
Entha kashtamochchinaa Nishtooramainanoo (2X) |
...Nee maata... |
3. |
Brathuku naava pagilina kadali paalainanoo |
Alalu munchi vesinaa aashalu ana-gaarinaa (2X) |
...Nee maata... |
4. |
Aasthulanni poyinaa anaadhagaa migilinaa |
Aapthule vidanaadinaa aarogyam ksheeninchinaa (2X) |
...Nee maata... |
5. |
Neeku ilalo yediyoo ledhu asaadhyamoo |
Needhu krupatho naakemiyu kaadhila samaanamu (2X) |
...Nee maata... |