పల్లవి: |
నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2X) |
వందనం యేసయ్యా – వందనం యేసయ్యా (2X) |
1. |
ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు |
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2X) |
వందనం యేసయ్యా – వందనం యేసయ్యా (2X) |
2. |
బలహీనులైన మమ్ము నీవెంతగానో బలపరిచావు |
క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2X) |
వందనం యేసయ్యా – వందనం యేసయ్యా (2X) |
1. |
Neevu Chesina Mellaaku Neevu Choopina Krupalaku (2X) |
Vandhanam Yesayyaa… – Vandhanam Yesayyaa (2X) |
2. |
Yepati Vadanani Nenu Nannenthagano Preminchavu |
Anchelancheluga Hechinchi Nannenthagano Dheevinchaavu (2X) |
Vandhanam Yesayyaa… – Vandhanam Yesayyaa (2X) |
3. |
Balaheenulaina Mammu Neeventhagaano Balaparichavu |
Kesthesu Mahimaiswaryamulo Prathi Avasaramunu Theerchavu (2X) |
Vandhanam Yesayyaa… – Vandhanam Yesayyaa (2X) |