పల్లవి: |
నీవె నా ప్రాణము - నీవె నా సర్వము |
నీవె నా జీవము - యేసయ్యా |
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయా నీ స్నేహం |
...నీవె... |
1. |
మార్గం నీవే - సత్యం జీవం నీవే |
జీవించుటకు - ఆధారం నీవే (2X) |
అపాయం రాకుండ కాపాడువాడవు - నిను నేను ఆరాధింతున్ (2X) |
...నీవె... |
2. |
తోడు నీవె - నా నీడ నీవె |
నిత్యం తోడుండే - నా చెలిమి నీవే (2X) |
బ్రతుకంతా నీ కొరకే జీవింతును - నిను నేను ఆరాధింతున్ (2X) |
...నీవె... |
3. |
తూహీ మేరా జీవన్ - తూహీ మేరా జఁహా |
తూహీ సబ్సే జుదా - ఈశు (2X) |
యూ ఆర్ మై లైఫ్ - యూ ఆర్ మై స్ట్రెంత్ |
యూ ఆర్ మై ఎవ్రిథింగ్ - యేషువా (2X) |