పల్లవి: |
నీవే నా దేవుడవు - ఆరాధింతను |
నీవే నా రాజువు - కీర్తించెదను |
మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే |
మరణమునుంచి జీవముకు - నను దాటించావు |
పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి |
చీకటి నుంచి వెలుగునకు - నను నడిపించావు |
హోసన్నా మహిమ నీకే - హోసన్నా ప్రభావము రాజునకే |
నీవె.. నీవె.. నీవె.. నీవే |
...నీవే నా... |