పల్లవి: |
నీలాకాశంలోన నింగికెగసె తార (2X) |
ఆ తార వెలుగు గమనమం బాల యేసు జననం |
ఆనందం ఆనందం అరుణోదయానందం |
నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం |
1. |
ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్బాన మెరిసిన కాంతుల్ (2X) |
సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితొ స్తంభించిన రోజు |
...నీలాకాశం... |
2. |
గొల్లలు జ్ఞానులు సంభ్రముతొ తపియించిరి వరపుత్రుని బొసి నవ్వులన్ (2X) |
నీ కృపాసనంబు నొద్ద దుఃఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా |
...నీలాకాశం... |