పల్లవి: |
నీ మందిరమై నేనుండగా -నా యందుండి నడిపించవా (2X) |
నీవు తోడుండగా నాకు దిగులుండునా (2X) |
వెంబడిస్తాను నిను యేసువా (2X) |
1. |
నీవు కోరేటి దేవాలయం-నాదు దేహంబేగా నిశ్చయం (2X) |
నీ ప్రత్యక్షత నాకు కలిగించవా (2X) |
నిత్యము నిన్ను స్తుతింతునూ (2X) |
...నీ మందిరమై... |
2. |
నాడు నిర్మించె దేవాలయం-రాజు సొలోమోను బహుసుందరం (2X) |
అట్టి దేవాలయం నేను నిర్మించగా (2X) |
నీ కట్టడలో నను నిలుపుమా (2X) |
...నీ మందిరమై... |
3. |
హన్న ప్రార్ధనను విన్నావుగా- నేనున్నానని అన్నావుగా (2X) |
నాడు సముయేలుతో బహుగా మాట్లాడినా (2X) |
దేవా నాతోటి మాట్లాడవా (2X) |
...నీ మందిరమై... |
4. |
ఆత్మ సత్యముతో ఆరాధింప- అత్మ దేవుండ నేర్పించుమా (2X) |
మహమ రూపంబునూ నేను దర్శింపనూ (2X) |
నా నేత్రంబు వెలిగంచుమా (2X) |
...నీ మందిరమై... |
5. |
ఆ పరలోక ప్రతిభింబమై- ఈ ధరలోన దీపంబునై (2X) |
ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను (2X) |
కరము తోడుంచి నడిపించుమా (2X) |
...నీ మందిరమై... |