పల్లవి: |
నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయుమా |
ప్రజానికే నే దివ్వె నై ప్రకాశమియగా (2X) |
నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయుమా (2X) |
1. |
నీదు ప్రేమ బాటలొ నేను సాగి పోవగా- |
జీవ నాదు పదములే నేను జూచి సాగగా (2X) |
నాదు కండ్లు తేటగా ఆదరంబు చూపగా (2X) |
ఆదరంబు చూపగా |
...నాలోని ... |
2. |
రాత్రి రాగ నేను నీ, దాపు చేరి శాంతిగా- |
భీతి మాని యుండగా భారమెల్ల వీడగా (2X) |
స్వామి నాకు వేకువా జీవధాత కావుమా (2X) |
జీవధాత కావుమా |
...నాలోని... |
1. |
Naaloni prema jyothini velunga neeyuma |
Prajaanike ne dhivve nai prakasha miyaaga (2X) |
Naaloni prema jyothini velunga neeyuma (2X) |
2. |
Needhu prema baatalo nenu saagi povaga- |
jeeva naadhu padhamule nenu choochi saagaga (2X) |
nadhu kandlu thetga aadharambu chupaga (2X) |
aadharambu chupaga |
...Naaloni... |
3. |
Raathri raga nenu ni, daapu cheri shanthiga- |
beethi mani yundaga bharamella veedaga (2X) |
swaami naaku vekuva jeevadhaatha kaavuma (2X) |
jeevadhaatha kaavuma |
...Naaloni... |