పల్లవి: |
నా ప్రతి అవసరము తీ..ర్చు వాడవు నీవే యేసయ్యా.. |
నా ప్రతి ఆ…శ నెరవే..ర్చు వాడవు నీవే యేసయ్యా.. |
1. |
ఆకలితో నే అలమటించినప్పుడు అక్కరనెరిగి ఆదుకున్నావు (2X) |
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా |
...నా ప్రతి... |
2. |
ఊహించలేని ఆశ్చర్యకార్యములతో ఏ కొదువలేక ననుకాచుచుంటివి (2X) |
కష్టాలెన్నివచ్చినా కరువులెన్నికలిగినా–నీచేతి నీడ ఎప్పుడు ననుదాటిపోదు |
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా |
...నా ప్రతి... |
3. |
తప్పిపోయినా త్రోవ మరచిన-నీ కృప నన్ను విడచివెళ్ళదు (2X) |
(నీకృప…విడచివెళ్ళదు… ననుఎప్పుడూ… యేసయ్యా..) (2X) |
నా ప్రతి విన్నపం నీ చెం-త చేరును యేసయ్యా(యేసయ్యా) |
నా ప్రతి ప్రార్థనకు జవా-బు నీవే యేసయ్య (యేసయ్యా) |
నా ప్రతి విన్నపం నీచెం-త చేరును యేసయ్యా(యేసయ్యా) |
నా ప్రతి ప్రార్థనకు జవా-బు నీవే యేసయ్య (యేసయ్యా) |
వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా |
ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై యేసయ్యా..వందనము |