పల్లవి: |
నా ప్రాణమా సన్నుతించుమా - |
యెహోవా నామమును పరిశుద్ధ నామమును (2X) |
అంతరంగ సమస్తమా సన్నుతించుమా (2X) |
...నా ప్రాణమా... |
1. |
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా |
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2X) |
దీర్ఘ శాంత దేవుడు నిత్యము కోపించడు (2X) |
...నా ప్రాణమా... |
2. |
మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు |
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2X) |
(దయా) దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును (2X) |
...నా ప్రాణమా... |
1. |
Naa Praanamaa Sannuthinchumaa - |
Yehovaa Naamamunu Parishuddha Naamamunu (2X) |
Anatharanga Samasthamaa Sannuthinchumaa (2X) |
...Naa Praanamaa... |
2. |
Aayana Chesina Melulanu Ennadu Maruvakumaa |
Dhoshamulanniyu Kshamiyinchenu Praana Vimochakudu (2X) |
Dheergha Shaantha Dhevudu Nithyamu Kopinchadu (2X) |
...Naa Praanamaa... |
3. |
Melulatho Nee Hrudhayamunu Thrupthiparachuchunnaadu |
Neethi Kriyalanu Jariginchunu Nyaayamu Theerchunu (2X) |
Dhaya Dhaakshinyapoornudu Nithyamu Thodundunu (2X) |