పల్లవి: |
నా జీవిత యాత్రలో - ప్రభువా నీ పాదమే శరణం |
ఈ లోకమునందు నీవు తప్ప - వేరె ఆశ్రయం లేదు |
...నా జీవిత... |
1. |
పలువిధ శొధన కష్టములు - ఆవరించుచుండగా (2X) |
కదలక యున్న నా హృదయమను - కదలక కాపాడుము |
...నా జీవిత... |
2. |
నీ సన్నీధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు (2X) |
నీ కుడి హస్తము నాతో నుండన్ - నా జీవిత యాత్రలో |
...నా జీవిత... |
3. |
ఈలోక నటన ఆశలన్నీయు - తరిగిపోవుచుండగా (2X) |
మారని నీ వాగ్ధానములే - నమ్మి సాగిపోవుదునూ |
...నా జీవిత... |