పల్లవి: |
నా జీవం నా సర్వం నీవే దేవా (2X) |
నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల |
నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా |
...నా జీవం... |
1. |
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన- |
మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి (2X) |
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై - |
విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2X) |
...నా జీవం... |
నీవే నీవే నీవే దేవా (4X) |
1. |
Naa Jeevam Naa Sarvam Neeve Dhevaa (2X) |
Naa Korake Bali Aina Gorrepilla |
Naa Korake Raanunna O Messayya |
...Naa Jeevam... |
2. |
Thappipoyina Nannu Vedhaki Rakshinchina- |
Manchi Kaaparivai Naakai Praanamichchithivi (2X) |
Emivvagalanu Nee Enaleni Premakai - |
Virigi Naligina Hrudhayame Nenarpinthunu (2X) |
Neeve Neeve Neeve Dhevaa (4X) |