పల్లవి: |
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము |
దేవా ఈ భువినివీడు ఘడియ నాకు చూపుము |
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము |
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము |
...నా బ్రతుకు... |
1. |
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి |
నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని |
ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని |
ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని |
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు |
మరల నన్ను నూతనముగా చిగురువేయనీ |
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము |
దేవా ఈ భువినివీడు ఘడియ నాకు చూపుము |
2. |
నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి |
నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను |
నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది |
దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము |
యేసు నీచేతికి ఇక లొంగిపోదును |
విశేషముగా రూపించుము నా శేషజీవితం |
...నా బ్రతుకు... |
1. |
Naa brathuku dhinamulu lekkimpa nerpumu |
dheva ee bhuvini veedu ghadiya naaku chupumu |
inkontha kaalamu aayushhu penchumu |
naa brathuku maarchukonduku samayamunimmu |
...naa brathuku... |
2. |
enno sanvacharalu nannu dhaati povuchunnavi |
naa aashalu naa kalalane vembinchuchuntini |
phalalu leni vrukshamuvale edhigipothini |
eenadu koolipodhuno yerugakuntini |
naa marana rodhana aalakinchumo prabho |
marala nannu nuthanamuga chiguru veyani |
Naa brathuku dhinamulu lekkimpa nerpumu |
dheva ee bhuvini veedu ghadiya naaku chupumu |
3. |
nee pilupu nenu marachithi naa parugulo nenalasithi |
naa swardhamu naa paapamu pathana sthithiki cherchenu |
naa anthametula nunduno bhayamu puttuchunnadhi |
dheva nannu manninchumu naa brathuku maarchumu |
yesu nee chethiki ika longipodhunu |
visheshamuga rupinchumu naa shesha jeevitham |
...naa brathuku... |